పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దీప్‌వీర్ పెళ్లి హంగామా
Published on Sun, 11/11/2018 - 06:06
దీప్‌వీర్ (దీపికా పదుకోన్ – రణ్వీర్ సింగ్)ల పెళ్లి హంగామా మొదలైంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి శనివారం ముంబై నుంచి ప్రయాణమయ్యారు. దీప్‌వీర్ విడివిడిగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. ఇద్దరూ తెలుపు రంగు దుస్తులే ధరించడం చూపురులను ఆకర్షించింది. కొన్ని కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇక్కడున్న ఫొటోలు అవే. ఈ నెల 14,15 తేదీల్లో దీప్‌వీర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత బెంగళూరులో ఒకటి, ముంబైలో మరొక రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అలాగే వివాహం కూడా రెండు సంప్రదాయాల్లో జరగనున్న సంగతి తెలిసిందే.
#
Tags