amp pages | Sakshi

సోషల్‌ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై..

Published on Thu, 05/17/2018 - 20:32

ముంబై : సోషల్‌ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మదర్స్‌ డే సందర్భంగా కూతురు ఆరాద్యను పెదాలపై ముద్దాడుతూ ఐశ్వర్యరాయ్‌ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే కూతురిని అలా పెదాలపై ముద్దాడటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

అలా పిల్లలను ముద్దాటం లైంగికంగా వేధించటమే అని, పెదాలపై ముద్దాడి భారతదేశ సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారని కొందరు స్పందిచగా. 5-6 సంవత్సరాల పిల్లలను బలవంతంగా ముద్దు పెట్టుకోవటం నేరమని మరి కొందరు స్పందించారు. కొందరైతే హద్దులు దాటి ‘‘చిన్న పిల్లలతో సెక్స్‌ మంచిది కాదని, లెస్బియన్స్‌’’ అంటూ స్సందించారు. ఇన్‌స్టాగ్రాంలో చేరిన వారంలోనే ఈ రకమైన స్పందన రావటం ఐశ్వర్యరాయ్‌కి ఓ చేదు అనుభవమే.

ఐశ్వర్యరాయ్‌ అభిమానులు మాత్రం తల్లి తన కూతుర్ని అలా పెదాలపై ముద్దాడటంలో తప్పేమిలేదంటున్నారు. తల్లి ప్రేమలో కూడా బూతును వెతుకుతున్న వారిని ఏం చేసినా పాపం లేదంటున్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు.

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)