amp pages | Sakshi

జీవితం చావడానికి కాదు: ఐశ్వర్య

Published on Mon, 06/15/2020 - 07:24

జీవితం చావడానికి కాదని నటి ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. కాక్కా ముట్టై చిత్రంతో తమిళ సినిమాకు తానేమిటో నిరూపించుకున్న నటి ఐశ్వర్య రాజేష్, ఆ తర్వాత వరుసగా కథానాయికగా చిత్రాలు చేస్తున్న ఈమె ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తాజాగా గ్లామర్‌ పాత్రలకు సిద్ధమవుతున్నారు. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్నారు. అలా గ్లామర్తో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తున్నారు.

ఆ విధంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్‌ తరచూ వారితో సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవల అభిమానులతో ముచ్చటించినప్పుడు ఒక అభిమాని మీరంటే తనకు ఎంతో అభిమానమని, మీ నటన చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. అదేవిధంగా మీ కోసం చావడానికి కూడా సిద్ధమని అన్నారు. దీంతో షాక్‌ అయిన నటి ఐశ్వర్య రాజేష్‌ ఆ తర్వాత తేరుకుని జీవితం చావడానికి కాదని అతనికి చెప్పింది. ఎప్పుడూ అలాంటి మాటలు అనవద్దని అతన్నుంచి ప్రామిస్‌ చేయించుకుంది. చదవండి: తొందరగా వెళ్లిపోయావ్‌ మిత్రమా!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)