amp pages | Sakshi

వైరల్‌... కూతురి కోసం స్టార్‌ హీరో తంటాలు

Published on Mon, 02/12/2018 - 13:14

సాక్షి, చెన్నై : స్క్రీన్‌పై యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకునే స్టార్‌ హీరోలు.. కుటుంబం కోసం కూడా కష్టపడుతూనే ఉంటారు. షూటింగ్‌లకు విరామం దొరికితే చాలూ కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తుంటారు. ఆ జాబితాలో తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్‌ కుమార్‌ కూడా ఒకరు. 

కాస్త సమయం దొరికినా భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్‌ ఆయన సరదాగా గడుపుతుంటారు. తాజాగా కూతురు అనౌష్క స్పోర్ట్స్‌ డే కోసం అజిత్‌ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు. కూతురితో కలిసి హుషారుగా ఆటల్లో పాల్గొన్నాడు. సైకిల్‌ ట్యూబ్‌తో కలిసి గేమ్‌ను పూర్తి చేయటానికి నానా తంటాలు పడ్డాడు. పక్కనే ఉన్న అనౌష్క తండ్రిని చూసి ‘తల’ పట్టుకుంది.

ఇందుకు సంబంధించి ఓ చిన్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని తల అభిమానులు షేర్‌ల మీద షేర్‌లు చేస్తూ మురిసిపోతున్నారు.

Videos

చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్

మత్స్యకారులకు గుడ్ న్యూస్

టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..

చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు

టీడీపీ బైరెడ్డి శబరిపై రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ మహిళా నేత..

ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..

ముస్లింలకు బాబు టోపీ

మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

కిక్కిరిసిన కర్నూల్

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు