amp pages | Sakshi

మూడు పాత్రలలో మెప్పించడానికి రెడీ!

Published on Thu, 10/16/2014 - 18:04

ఇద్దరూ ఇద్దరే. ఒకరు ప్రముఖ స్టైలిష్ దర్శకుడు గౌతం మీనన్. మరొకరు కోలీవుడ్ టాప్ స్టార్, యాక్షన్ హీరో అజిత్.  సక్సెస్, ఫెయిల్యూర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్‌ మాస్‌, కమర్షియల్‌ ఇమేజ్‌ ఉన్న హీరో అజిత్‌.  ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. దానికి తోడు ఈ మూవీలో అజిత్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు.  చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం  చేస్తుంటారు. మూడు పాత్రలు పోషించడం చాలా అరుదు.   అజిత్ మూడు పాత్రలలో కనిపించి  మెప్పించడానికి సిద్ధమయ్యాడు.

ఈ చిత్రంలో అజిత్ సరసన  స్వీటీ అనుష్క, బ్యూటీ త్రిష హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ  మూవీకి  సంబంధించిన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్‌ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో స్టైల్లోనే సాల్ట్‌పెప్పర్‌తో ఓ ఫొటో విడుదలైంది. ఆ తర్వాత అజిత్‌ చాలా స్మార్ట్‌గా, యువకుడిలా నల్ల జుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలయ్యాయి. అవి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్‌ ఫొటో తాజాగా విడుదలైంది. అది ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

గతంలో వచ్చిన 'దీనా' చిత్రంలో ఉన్నట్లు అజిత్‌ కనిపిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. దీపావళికి ఈ చిత్రం   ట్రైలర్‌, పాటలను విడుదల చేసే అవకాశముందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు "తలా 55 " అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్.
**

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌