నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్
Published on Sun, 12/29/2013 - 00:45
తెలుగు తెరపై వాయిస్ ఓవర్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఈ వాయిస్ ఓవర్ కల్చర్ కనిపిస్తోంది. అలీ హీరోగా నటించిన 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’కు ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజి నిర్మించిన ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా త్వరలో పాటలను విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్గా అనిపిస్తుందని దర్శకుడు చెప్పారు.
#
Tags