amp pages | Sakshi

త్రివిక్రమ్‌-బన్నీ కాంబోలో మూవీ ఫిక్స్‌

Published on Mon, 12/31/2018 - 16:14

‘నా పేరు సూర్య’ పరాజయం తరువాత అల్లు అర్జున్‌ ఆచితూచి కథలను ఎంపిక చేస్తున్నాడు. అందుకే ఆ మూవీ తరువాతే మరే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడని, తమిళ హిట్‌ మూవీ 96రీమేక్‌లో నటించనున్నాడని, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తదుపరి ప్రాజెక్ట్‌ ఉండనుందని వార్తలు వినిపించాయి. అయితే ఫైనల్‌గా మాటల మాంత్రికుడు చెప్పిన కథకే ఓకే చెప్పాడు. వీరిద్దరు కాంబినేషన్‌లో తమ చిత్రం ఉండబోతోందని అధికారికంగా ప్రకటించేశారు. 

వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. మళ్లీ వీరిద్దరు కలిసి హ్యాట్రిక్‌పై కన్నేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌లో తెరకెక్కించనున్నారు. జనవరిలో షూటింగ్‌ ప్రారంభం కానుందని త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌