amp pages | Sakshi

అల్లు అయాన్‌కు బాలీవుడ్‌ హీరో ఇన్విటేషన్‌

Published on Tue, 03/17/2020 - 14:10

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ఎంత ఫేమస్సో.. అతని పిల్లలు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. వీళ్ల అల్లరి వీడియోలు సోషల్‌ మీడియాలో ఎన్నో సార్లు వైరల్‌గా మారాయి. ఇక ఈ మధ్యే అల్లు అర్హ నిఖిల్‌ 18 పేజీస్‌ చిత్రం ముహూర్త కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లి సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా అయాన్‌కు కూడా పిలుపు వచ్చింది. కానీ ఈ సారి దక్షిణాది నుంచి కాకుండా బాలీవుడ్‌ నుంచి స్పెషల్‌ ఇన్విటేషన్‌ వచ్చింది. అది కూడా అతనికి ఎంతో ఇష్టమైన బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నుంచి. అయాన్‌కు అతని సినిమాల్లో ఫైటింగ్‌ సీన్లు, యాక్షన్‌ మూమెంట్స్‌ను దగ్గర నుంచి చూడాలనుందట. దీంతో ‘టైగర్‌ స్క్వాష్‌.. నన్ను సెట్స్‌కు పిలవ్వూ’ అంటూ ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియోను బన్నీ సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

దీనికి అల్లు అర్జున్‌ నవ్వుతూ ఎందుకు అని అడిగితే.. ‘అతని గన్‌ ఫైటింగ్‌ సీన్లు చూడాలనుంద’ని తెలిపాడు. ఈ వీడియో కాస్తా హీరో టైగర్‌ ష్రాఫ్‌ కంట్లో పడింది. వెంటనే దానికి రిప్లై ఇస్తూ ‘నా కొత్త పేరు ఎంతగానో నచ్చింది. అల్లు అర్జున్‌ సర్‌.. అయాన్‌ కేవలం భాగీ షూటింగ్‌కే కాదు.. ఏ సినిమా షూటింగ్స్‌కైనా రావచ్చు’ అని తెలిపాడు. కాగా టైగర్‌ ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమా ‘రాంబో’ రీమేక్‌లో నటిస్తున్నాడు. వార్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. కాగా ఈ హీరో 2014లో వచ్చిన ‘హీరో పంటి’ చిత్రంతో కెరీర్‌ ప్రారంభించాడు. ఇది బన్నీ హిట్‌ సినిమాల్లో ఒకటైన ‘పరుగు’ రీమేక్‌ కావడం విశేషం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)