amp pages | Sakshi

ఒక్క క్షణం టీజర్‌.. చాలా కొత్తగా ఉందే!

Published on Sun, 12/03/2017 - 11:50

సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో మరో ఆసక్తికర సబ్జెక్టుతో ఓ చిత్రం రాబోతుంది.  శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన హీరో అల్లు శిరీష్‌.. ఎక్కడికి పోతావు చిన్నివాడా మరి గుర్తింపు పొందిన దర్శకుడు వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఈ చిత్ర టీజర్‌ కాసేపటి క్రితం విడుదలయ్యింది. 

ఫేట్‌ వర్సెస్‌ డెస్టినీ కాన్సెప్ట్‌ తో రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌ గా కట్‌ చేశారు. రెండు సమకాలీన జీవితాలు, ఒకరి ఫాస్ట్‌.. మరోకరి ఫ్యూఛర్‌ మీద ఆధారపడి ఉండటం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమౌతోంది. సస్పెన్స్‌తో కూడిన ఎలిమెంట్లు చూపించగా.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనకాడని యువకుడి పాత్రలో శిరీష్ నటించాడు. 

సురభి, సీరత్‌ కపూర్‌లు హీరోయిన్లుగా, అవసరాల శ్రీనివాస్‌, జయప్రకాశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక్క క్షణం డిసెంబర్‌ చివర్లో విడుదల కానుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)