నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అనగనగా... అలా జరిగింది
Published on Tue, 10/01/2013 - 01:14
రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య తారలుగా ఎన్.వి.ఎస్. అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్ళ నిర్మించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఓ కీలక పాత్రను పోషించి, శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించారు.
రవివర్మ బళ్ళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను వి. సాగర్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, వీరశంకర్, వి.ఎన్. ఆదిత్య, సురేష్ కొండేటి, రామసత్యనారాయణ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ, కథనం, పాటలు, ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. రవివర్మ మంచి బాణీలిచ్చారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. నిర్మాతలు పూర్తిగా సహకరించడంవల్లే సినిమాను అనుకున్నట్లు తీయగలిగాను’’ అన్నారు.
#
Tags