amp pages | Sakshi

ఆయన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ గాడ్‌ : అనసూయ

Published on Sun, 06/03/2018 - 17:24

అనసూయ భరద్వాజ్‌ ఒక పక్క టీవీ షోలలో యాంకర్‌గా చేస్తూనే.. మరో పక్క వెండితెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అనసూయ సోమవారం తమ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా తన భర్త స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారని అనసూయ ట్వీట్‌ చేశారు. 

‘ఈ సంవత్సరం కూడా మా ఆయన బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. ఈ ఏడాది మాల్దీవులకు తీసుకొచ్చారు. మై బెస్ట్.. హబ్బీ గోల్స్.. హబ్బీ లవ్.. వివాహ వార్షికోత్సవం 2018 ట్రిప్. ఆయనని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడా!’ అంటూ మల్దీవుల్లోని బీచ్‌ తీరంలో భర్తతో కలిసి దిగిన ఫొటోను అనసూయ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.
 

Videos

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?