నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అతిథిగా ఆండ్రియా
Published on Mon, 11/04/2019 - 03:09
లీడ్ రోల్, కీలక పాత్ర, అతిథి పాత్ర... ఇలా ఏదైనా సరే పాత్ర భిన్నంగా ఉంటే రెడీ అంటారు గాయని, నటి ఆండ్రియా. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారామె. ఈ ఏడాది ఆండ్రియా థియేటర్లో కనిపించనేలేదు. మూడు సినిమాలూ చిత్రీకరణ దశలోనే ఉండటమే అందుకు కారణం. తాజాగా మరో సినిమా కూడా అంగీకరించారట ఆండ్రియా. విజయ్ హీరోగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆండ్రియాను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీలో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట ఆండ్రియా.
#
Tags