amp pages | Sakshi

‘ఎఫ్‌ 2’ డైరెక్టర్‌కు భారీ ఆఫర్‌!

Published on Thu, 04/04/2019 - 11:38

సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. అందుకే బిగ్‌ హిట్ ఇచ్చిన దర్శకుడితో కలిసి పనిచేసుందుకు స్టార్‌ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అలాంటి ఓ గోల్డెన్‌ ఆఫర్‌ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2 సినిమాల సక్సెస్‌తో ఏకంగా సూపర్‌ స్టార్‌నే డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు.

ఇప్పటికే మహేష్‌ బాబు, అనిల్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకె అయ్యింది. అంతేకాదు ఈ సినిమాకు అనిల్‌ పది కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమా అంటే వందకోట్ల బిజినెస్‌ ఈజీగా జరుగుతుంది, ఆ ధైర్యంతోనే నిర్మాత అనిల్‌ సుంకర దర్శకుడికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌