amp pages | Sakshi

ఇంత గ్రాండ్‌గా  జరుపుకోవడం  ఇదే ఫస్ట్‌ టైమ్‌

Published on Tue, 02/20/2018 - 00:51

‘‘నాకు అమ్మాయిలు లేరు. అనుపమా పరమేశ్వరన్‌ నాకు అమ్మాయిలాంటిది. తను మంచి నటి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తన పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్‌ చేయడం ఆనందంగా ఉంది. ఇదే రోజు మా అబ్బాయి వల్లభ పుట్టినరోజు కావడం విశేషం’’ అన్నారు నిర్మాత కె.ఎస్‌. రామారావు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. చిత్రకథానాయిక అనుపమ పుట్టినరోజును హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. సోమవారం ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో సాయిధరమ్‌తేజ్‌ జాయిన్‌ అయ్యారు. ఏప్రిల్‌ 20 వరకు ఈ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇంత గ్రాండ్‌గా నా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోవడం ఇదే మొదటిసారి. కె.ఎస్‌.రామారావుగారు, సాయిధరమ్‌ సహా యూనిట్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్‌. సాయిధరమ్‌తేజ్, దర్శకుడు కరుణాకరన్, సహ నిర్మాత కె.ఎ.వల్లభ, సినిమాటోగ్రాఫర్‌ అండ్రూస్, మాటల రచయిత  ‘డార్లింగ్‌’ స్వామి తదితరులు పాల్గొన్నారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)