amp pages | Sakshi

మరో రెండు భారీ చిత్రాల్లో స్వీటీ

Published on Wed, 11/11/2015 - 12:37

ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క, వచ్చే సంవత్సరం కూడా అదే జోరు చూపించాలని భావిస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన ఈ బ్యూటి త్వరలో 'సైజ్జీరో'తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు గట్టిపోటి ఇస్తోంది.

ప్రస్తుతం బాహుబలి 2  తో పాటు సింగం 3 సినిమాల కోసం రెడీ అవుతున్న అనుష్క, ఆ రెండు సినిమాలు పూర్తవ్వగానే మరోసారి లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టనుందట. ఇప్పటికే హైదరాబాద్ను ఏళిన కులీ కుతుబ్ షాహీల జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న భాగమతి సినిమాలో టైటిల్ రోల్లో నటించడానికి అంగీకరించింది అనుష్క.

ఆ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మించనున్న మరో సినిమాకు కూడా ఓకె చెప్పిందట స్వీటీ. ఇప్పటికే ఈ సినిమా స్టోరి కూడా ఫైనల్ చేసి యూనిట్ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇలా వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలను అంగీకరిస్తూ వస్తున్న అనుష్క త్వరలోనే రెమ్యూనరేషన్ విషయంలో కూడా స్టార్ హీరోలకు పోటి ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)