నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్
Published on Fri, 04/12/2019 - 16:28
ప్రపంచ సంగీత రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారీ ఆస్కార్ గ్రహీత రెహమాన్. తాజాగా రెహమాన్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.
తాను స్వయంగా రాసిన కథను నిర్మించబోతోన్నట్లు ప్రకటించాడు. సంగీతమే ప్రపంచంగా సాగే ఈ మూవీని జియో స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి 99సాంగ్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను జూన్ 21న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
A very special announcement @YM_Movies @offjiostudios @JioCinema @idealentinc pic.twitter.com/iIe6bcsSus
— A.R.Rahman (@arrahman) April 11, 2019
#
Tags