amp pages | Sakshi

13 ఏళ్ల తర్వాత..!

Published on Thu, 11/28/2013 - 00:38

1990ల్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన హీరోల్లో అరవింద్‌స్వామి ఒకరు. ఆరడగులుంటారో లేదో తెలియదు కానీ.. ఈ అందగాడితో ఏడడుగులు వెయ్యాలని చాలామంది అమ్మాయిలు కలలు కన్నారు. అప్పట్లో ఆయన పాపులార్టీ అలా ఉండేది మరి. ఈ హ్యాండ్‌సమ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా, బోల్డంత క్రేజ్ సంపాదించుకున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని, వ్యాపారంలో నిమగ్నమయ్యారు అరవింద్‌స్వామి.
 
  ‘కడలి’ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించారారు. ఇప్పుడాయన ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నారు.  మరాఠీ చిత్రం ‘కక్‌స్పర్ష్’ చిత్రానికి రీమేక్ ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ మంజ్రేకరే ఈ హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా ఉత్తరాది తెరపై కనిపించబోతున్నానని అరవింద్‌స్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించబోతున్నారట. 2015లో ఈ చిత్రాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌