నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అఘోరాలతో అరుంధతి పోరు
Published on Sat, 07/14/2018 - 02:02
ప్రముఖ మోడల్ మిస్ కర్ణాటక అర్చన మోసాలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరుంధతి అమావాస్య’. కె.వంశీధర్ సమర్పణలో శ్రీకృష్ణ శంకర్ ప్రొడక్షన్స్‌పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘అరుంధతి, అఘోరాల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.
అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో పలు మలుపులుంటాయి. ఇందులో ఓ పాము ప్రధాన పాత్ర పోషించింది. అమ్మోరు, అరుంధతిలా ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా తోట కృష్ట ఈ చిత్రం తెరకెక్కించాడు’’ అన్నారు కోటేశ్వర రావు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మంచాల రమేష్ యాదవ్, సహ నిర్మాత: కె వింధ్యారాణి.
#
Tags