అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్య..?
Published on Tue, 09/12/2017 - 10:48
వందో సినిమా తరువాత స్పీడు పెంచిన నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగం చేసిన నందమూరి నటసింహా.. ఆ తరువాత కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 101వ సినిమాగా పూరి జగన్నాథ్ లాంటి డాషింగ్ డైరెక్టర్ తో సినిమా చేసి అందరి షాక్ ఇచ్చిన బాలకృష్ణ, ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 102 సినిమా చేస్తున్నారు.
తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా కొత్త కాంబినేషన్ లు ట్రై చేస్తున్నాడు బాలకృష్ణ. మాస్ కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో వివాదాలకు తెర తీసిన హరీష్ శంకర్ బాలయ్య కోసం ఎలా కథ రెడీ చేస్తాడో చూడాలి.
#
Tags