amp pages | Sakshi

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

Published on Sat, 08/31/2019 - 19:59

ఆరో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌ ప్రక్రియపై గందరగోళ పరిస్థితి నెలకొంది. విదేశాల్లో ఉన్న నాగ్‌.. ఈ వీకెండ్‌కు అందుబాటులో లేకపోయేసరికి హోస్ట్‌గా రమ్యకృష్ణను బిగ్‌బాస్‌ బృందం రంగంలోకి దించింది. అయితే రమ్యకృష్ణ హోస్టింగ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వారంలో ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉండదనే రూమర్‌ వైరల్‌ అవుతోంది. ఈ వార్తపైనే నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. వారం అంతా కష్టపడి ఓట్లు వేసిన ప్రేక్షకుల గురించి ఆలోచించరా.. ఆడియెన్స్‌ అంటే అంత చులకనా?, పనీపాటా లేకుండా ఓట్లు వేశామా? అంటూ బిగ్‌బాస్‌ను నిలదీస్తున్నారు. ఎలిమినేషన్‌ లేదంటే.. ఆ విషయాన్ని ముందుగానే​ ప్రేక్షకులకు తెలియజేయాలని, ఆడియన్స్‌ను గౌరవించడం తమిళ బిగ్‌బాస్‌ను చూసి నేర్చుకోవాలని చురకలంటిస్తున్నారు.

తమిళ బిగ్‌బాస్‌లో ఈ వారానికి గానూ ఎలిమినేషన్‌ ఉండదని, అయితే వారు నామినేషన్స్‌లో ఉంటారు.. ప్రేక్షకులు ఓట్లు వేయాల్సిన అవసరం లేదంటూ ముందుగానే సూచించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఒకవేళ రేపు ఎలిమినేషన్‌ ఉండకపోతే మాత్రం ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆరో వారానికి గానూ పునర్నవి, మహేష్‌, హిమజ నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆరో వారానికి సంబంధించి ఎలిమినేషన్‌ ఉంటుందా? లేదా అన్నది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి.

Videos

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)