ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
Published on Sat, 10/12/2019 - 19:04
తమిళ బడా స్టార్ విజయ్ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘బిగిల్’ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, కోచ్‌గా విభిన్నమైన షేడ్స్‌తో విజయ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మాస్ యాక్షన్ థ్రిలర్‌గా విజయ్ ఫ్యాన్స్‌కు పండుగ బొనాంజాలా సినిమా ట్రైలర్ ఉంది. అట్లీ దర్శకత్వంలో బిగిల్ తెరకెక్కింది. విజయ్ - అట్లీ కాంబినేషన్లో గతంలో వచ్చిన తెరీ, మెర్సల్ సినిమాలు భారీ విజయం సాధించాయి.
#
Tags