amp pages | Sakshi

గిఫ్ట్‌ అదుర్స్‌

Published on Sat, 04/21/2018 - 00:25

బీటౌన్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కొత్త కారు కొన్నారు. ఇక ముంబై వీధుల్లో రయ్‌ మంటూ జాక్వెలిన్‌ దూసుకెళ్లడమే తర్వాయి అనుకుంటున్నారా! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. ఆమె కారు కొన్నది తన కోసం కాదు. తన మేకప్‌ ఆర్టిస్టు షాన్‌ ముల్తైల్‌ కోసం. అసలు మేటర్‌ ఏంటంటే.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ దగ్గర షాన్‌ కొన్నేళ్లుగా మేకప్‌ ఆర్టిస్ట్‌గా వర్క్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా తన బర్త్‌డే. ఈ సందర్భంగా జాక్వెలిన్‌ ఓ ఖరీదైన కారును షాన్‌కు బహుమతిగా ఇచ్చారు.

ఈ సడెన్‌ గిఫ్ట్‌ చూసి షాన్‌ షాకయ్యారట. ‘‘జాక్వెలిన్‌..  మీరు నిజంగా నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు. మీరు కారు దగ్గరికి వెళ్తుండగా వీడియో తీయమని అడిగినప్పుడు అది నా కోసమేనని ఏ మాత్రం ఊహించలేదు.. థ్యాక్యూ’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడట షాన్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం జాక్వెలిన్‌ ‘రేస్‌3, డ్రైవ్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. రెమో డిసౌజా దర్వకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘రేస్‌ 3’ చిత్రం ఈ ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ కానుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)