amp pages | Sakshi

పండుగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Published on Fri, 05/13/2016 - 15:30

హైదరాబాద్: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన  యంగ్ హీరో ప్రభాస్ అభిమానులు  ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మండు వేసవిలో దీపావళి టపాసులతో  సంబరాలు చేసుకుంటున్నారు.  ఎందుకంటే...ట్విట్టర్ లో ఈ ఆరడుగుల అందగాడి ఫాన్స్ ట్విట్టర్ అకౌంట్ ను   ఫాలో అవుతున్న  అభిమానుల సంఖ్య 5 లక్షలకు చేరిందట.  ఈ విషయాన్ని షేర్ చేస్తూ  ఈ యంగ్ రెబల్ స్టార్   ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.  తమ ట్విట్టర్ అభిమానులు సంఖ్య   హాఫ్ మిలియన్ కు చేరిందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్యాన్స్ ఖాతా కే ఇంతఫాలోయింగ్ ఉంటే.. స్వయంగా తమ హీరో ట్విట్టర్ లోకి వస్తే  ఇంకెంత క్రేజ్ ఉంటుందో నని ఉవ్విళ్లూరు తున్నారట.

మరోవైపు  విభిన్న అవార్డులు సహా, అనేక ప్రాముఖ్యతలను సంతరించుకుంటున్న బాహుబలి తైవాన్‌లోను  ఈ రోజు విడుదల కానుంది.  బాహుబలి చిత్ర ప్రభంజనం దేశ విదేశాలలో పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.  ఈ నేపథ్యంలో తైవాన్ లో తన  హవా చాటుకునేందుకు  సిద్ధమైంది. ఈ క్రమంలో  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చైనీస్ భాషలో మాట్లాడిన  వీడియోను పోస్ట్ అయింది. తన బాహుబలి సినిమాపై   అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూన్న ఈ  వీడియో .ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  తైవాన్ లో సినిమా విడుదలతో మాంచి సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.   కాగా ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ చిత్రంతో బిజీగా ఉన్న  సంగతి తెలిసిందే.
 

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?