అంతరిక్షంలో వినోదం!

Published on Mon, 01/20/2014 - 01:00

 అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అయితే, అంతరిక్షయానం చేసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేలా జస్ట్ ఎల్లో మీడియా సంస్థ ‘చందమామలో అమృతం’ చిత్రాన్ని నిర్మించింది. చందమామ ఏంటి? అమృతం ఏంటి? అనుకుంటున్నారా? ఈ సినిమాలో ఇంకా బోల్డన్ని వింతలు చూపించబోతున్నారు. స్వీయదర్శకత్వంలో గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ -‘‘అంతరిక్షం నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. 
 
 భారతదేశ చలన చిత్ర చరిత్రలో పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో సాగే చిత్రం ఇదే అవుతుంది. కథానుసారం సాగే 65 నిమిషాల నిడివి ఉన్న గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేస్తాయి. పిల్లలను, పెద్దలను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని చెప్పారు. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీష్, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కెమెరా: రసూల్ ఎల్లోర్, పాటలు: అనంత శ్రీరామ్, ఎడిటింగ్: ధర్మేంద్ర.
 

Videos

భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి

భారీగా వీడియోలు కొన్న నారా లోకేష్..

బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..

ఓటమి భయంతోనే చంద్రబాబు ...కూటమిని ఏకిపారేసిన బొత్స

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

అర్ధరాత్రి దాకా విచారణ.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం

టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..

టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్

Photos

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)

+5

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)