amp pages | Sakshi

‘చిరు’ దోసెకు పేటెంట్

Published on Tue, 08/25/2015 - 22:15

చిరంజీవి దోసె గురించి తెలుసా? అదేంటి చిరంజీవి సినిమాలు తెలుసు, అందులో డ్యాన్సులు, డైలాగులు తెలుసు గానీ ఈ దోసేమిటబ్బా అనుకుంటున్నారా! త్వరలో  ఈ దోసెకు పేటెంట్ కూడా రానుంది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ - ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ దోసె టేస్ట్‌కు ఫిదా అయిపోయారు. చిరంజీవి ఈ దోసెను మైసూరులో షూటింగ్ సమయంలో ఓ దాబాలో తిన్నారట. దాని టేస్ట్‌కు ఫిదా అయిపోయి, ఆ హోటల్‌వాడిని బతిమాలారు.

అతను ఆ వంట రహస్యం చెప్పక పోయినా, ప్రయోగాలు చేసి మరీ నేర్చుకున్నారు. అప్పటి నుంచి అది ‘చిరంజీవి దోసె’గా అతిథులందరికీ సుపరిచితమే. చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా ఆయన తనయుడు రామ్‌చరణ్ ఈ దోసెకు పేటెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు.

Videos

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?