amp pages | Sakshi

సూపర్‌ హీరో స్పానిష్‌ కష్టాలు

Published on Mon, 04/30/2018 - 01:52

సూపర్‌ హీరో అంటే ఏదైనా చేయగలడు. ఆకాశానికి నిచ్చెన వేసేయగలడు. విలన్స్‌ని సింగిల్‌ పంచ్‌తో మటాష్‌ చేయగలడు. ప్రపంచాన్ని వినాశనం నుంచి కాపాడగలడు. కానీ ఆఫ్‌స్క్రీన్‌ ఆ సూపర్‌ హీరో మాస్క్‌ తీసేసిన తర్వాత అతను కూడా మనందరిలాంటి సాధారణ మనిషే. ‘అవెంజర్స్‌’లో థార్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. ‘థార్‌’ క్యారెక్టర్‌ ప్లే చేసిన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌కు స్పానిష్‌ మాట్లాడటం సరిగ్గా రాదట. ఇంట్లో శ్రీమతి మాట్లాడే స్పానిష్‌  మాటలు సరిగ్గా అర్థం కాకపోయినా ‘ఆహా.. ఓహో..’ అంటూ తలాడిస్తాడట ఈ ఆస్ట్రేలియన్‌ సూపర్‌ హీరో.

స్పానిష్‌ కష్టాలు గురించి క్రిస్‌ మాట్లాడుతూ ‘‘నేను బయట సూపర్‌ హీరో కావచ్చు. కానీ ఇంట్లో మాత్రం కాదు. నేనొక్కడినే ఇంట్లో స్పానిష్‌తో ఇబ్బంది పడుతుంటాను. మా వైఫ్, పిల్లలు అందరూ చక్కగా స్పానిష్‌ మాట్లాడుకుంటుంటారు. కొన్నిసార్లు ఒకటీ అరా వాక్యం స్పానిష్‌లో మాట్లాడేసి ‘యా.. యా..’ మీరు చెప్పింది రైట్‌ అని శృతిలో కలిపేస్తుంటాను. ఏదైనా గొడవ జరిగేటప్పుడు నా భార్య కోపంగా ఏదోటి అంటుంది. అసలు తనేమందో దానికి తిరిగి నేనేమనాలో అర్థం కాదు. సో ఎక్కువగా గొడవపడటం కూడా మానేశా’’ అని ఆయన పేర్కొన్నారు. అదన్నమాట... సూపర్‌ హీరో స్పానిష్‌ కష్టాలు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)