amp pages | Sakshi

దీపిక లిప్‌లాక్‌ సీన్‌ లీక్‌...

Published on Mon, 04/22/2019 - 18:21

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ప్రస్తుతం ‘ఛపాక్‌’  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఢిల్లీ శివార్లలో జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమాను దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్నప్పటికీ.. షూటింగ్‌ స్పాట్‌లోని సీన్లు లీకవుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ శివార్లలో షూటింగ్‌ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్రధారులైన దీపిక, విక్రాంత్‌ మస్సే లిప్‌లాక్‌ సీన్లు లీకయ్యాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ భవనం టెర్రాస్‌పై సన్నిహితంగా గడుపుతూ.. పెదవులతో పెదవులను ముద్దాడే సీన్‌ తాజాగా చిత్రయూనిట్‌ తెరకెక్కించింది. ఢిల్లీలోని ఓ స్లమ్‌ ఏరియాలో తెరకెక్కించినట్టు భావిస్తున్న ఈ  రొమాంటిక్‌ సీన్‌ దృశ్యాలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లీకయ్యాయి. 



దీపికా పదుకొనే ఫ్యాన్‌ పేజీలతోపాటు పలు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు షేర్‌ చేసిన ఈ వీడియోలు వెంటనే వైరల్‌ అయ్యాయి. గతంలో ‘ఛపాక్‌’ సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు సీన్లు లీకై సంగతి తెలిసిందే. ఇంట్రస్టింగ్‌ సీన్లకు సంబంధించి షూటింగ్‌ దృశ్యాలు లీకవుతుండటం డైరెక్టర్‌ మేఘనా గుల్జార్‌ను ఆందోళన పరుస్తోంది. విడుదలయ్యే వరకు తన సినిమాలోని విశేషాలు బయటకు పొక్కకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజా సినిమా షూటింగ్‌కు కూడా ఆమె సెక్యూరిటీ కల్పించినప్పటికీ.. పలు కీలకమైన సీన్లు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.  లీకైన దీపిక రొమాంటిక్‌ సీన్లపై నెటిజన్లు ఇంట్రస్టింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. దీపిక సీన్లు బాగా రొమాంటిగ్గా ఉన్నాయని, పిల్లలకు చూపించకండి అంటూ చమత్కరిస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)