amp pages | Sakshi

అప్పుడు ధ్యానం చేస్తా!

Published on Sun, 05/31/2015 - 23:37

‘‘ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. సక్సెస్ అయిన ప్రతి సారీ  నా చిత్రాల  ఎంపికలో మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తాను. ‘లవ్ ఆజ్ కల్ ’ సినిమా తర్వాత  నా ఐదు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అప్పుడే నా కెరీర్ మీద నాకో అవగాహన వచ్చింది. ఎలాంటి సినిమాలు చేయాలి..? నేనెలాంటి పాత్రలు చేయగలను ..? అనే వాటిపై  స్పష్టత వచ్చింది.

నాలో  మంచి నటి ఉందని  ప్రోత్సహించిన దర్శకుడు హోమీ అడజానియా. ఆయన దర్శకత్వంలో నటించిన ‘కాక్‌టైల్’ సినిమా నటిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. అయినా సక్సెస్ అయితేనే  విలువ ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారీ విమర్శలు వస్తాయి. సద్విమర్శలను నా కెరీర్‌కు ఉపయోగించుకుంటాను.   భరించలేనివైతే  మెడిటేషన్ చేసి ఆ ఒత్తిడి తగ్గించుకుంటాను. కొంతమంది ఇలా చేయాలి.. అలా చేయాలి అని ఉచిత సలహాలిస్తారు. కానీ వాటిని పట్టించుకోను’’.
 - దీపికా పదుకొనే
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)