చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇండో-ఇరానియన్ చిత్రంలో !
Published on Sat, 02/20/2016 - 22:58
కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దియా మీర్జా. ప్రస్తుతం ఆమె ‘సలాం ముంబై’ అనే ఓ ఇండో - ఇరానియన్ చిత్రంలో నటిస్తున్నారు. ముంబైలో రెండు వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఓ ఇద్దరు మెడికోల మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంతో పాటు హిందీలో ‘ఫ్యామిలీవాలా’ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
#
Tags