amp pages | Sakshi

‘ఈ రోజు నేను కొత్తగా పుట్టినట్టు ఉంది’

Published on Tue, 10/16/2018 - 16:23

విరాజ్‌ జె అశ్విన్ హీరోగా టి.ప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్‌. ఒక్కో పాటను ఒక్కో సినీ ప్రముఖుడి చేతుల మీదుగా రిలీజ్‌ చేయిస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.

ఇప్పటికే లెజెండరీ దర్శకుడు మణిరత్నం, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల చేతుల మీదుగా టీజర్‌,  పాటలను రిలీజ్‌ చేయించిన చిత్రయూనిట్ తాజాగా మరో పాటు ఓ యువ దర్శకుడి చేతుల మీదుగా రిలీజ్‌ చేయించారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘన విజయం అందుకున్న పరుశురాం చేతుల మీదుగా ఒక తొలి ప్రేమ అంటూ సాగే పాటను విడుదల చేశారు.

ఈ సినిమాతో విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతుండగా రిద్ధి కుమార్ ,రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)