amp pages | Sakshi

బాలయ్య ‘అ’ దర్శకుడితోనా!

Published on Thu, 06/27/2019 - 15:41

తన చర్యలతో అభిమానులకు షాక్‌ ఇచ్చే నందమూరి బాలకృష్ణ, అప్పుడప్పుడూ సినిమాల విషయంలోనూ అలాంటి షాక్‌లే ఇస్తుంటాడు. ఎవరూ ఊహించని కాంబినేషన్‌లో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్‌ సినిమా చేసి అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు బాలయ్య.

తాజాగా మరోసారి అలాంటి క్రేజీ కాంబినేషన్‌ తెరమీదకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. శుక్రవారం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ వర్మ ప్రమోషన్‌ కార్యక్రమాల సందర్భంగా బాలయ్యతో సినిమా చేసే ఆలోచనలో ఉ‍న్నట్టుగా తెలిపారు.

గతంలో అ! సినిమా ప్రమోషన్‌ సమయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశాడు ప్రశాంత్‌. దీంతో బాలకృష్ణ.. ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే పట్టాలెక్కే చాన్స్‌ ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో చూడాలి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌