amp pages | Sakshi

రాజా సందడి షురూ

Published on Sun, 03/03/2019 - 01:35

ఆఫ్‌ స్క్రీన్‌ అయినా... ఆన్‌స్క్రీన్‌ అయినా హీరో రవితేజ ఎనర్జీలో ఉండదు తేడా. సెట్‌లో ఆయన  సందడి మొదలయ్యే సమయం ఆసన్నమైంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించనున్నారు. ఇందులో పాయల్‌రాజ్‌పుత్, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తారు. మరో కథానాయిక పేరును చిత్రబృందం త్వరలో ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకునిగా చేస్తారు. ఎస్‌.ఎస్‌ తమన్‌ స్వరకర్త.

Videos

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)