amp pages | Sakshi

‘అర్జున్‌ రెడ్డి’ని మార్చేసిన పిల్లలు!

Published on Tue, 05/01/2018 - 15:30

అర్జున్‌రెడ్డితో తిరుగులేని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యాడు. పెద్ద హీరోల నుంచే కాకుండా సినీ విశ్లేషకుల నుంచి విజయ్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. అర్జున్‌ రెడ్డి పాత్రను విజయ్‌ తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా మెప్పించాడు. అయితే సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అంతే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అది పిల్లలు చూడలేని సినిమా అని, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని ఇలా పలురకాలుగా అర్జున్‌రెడ్డిని బంధించాయి. అయినా ఇవేవి కూడా సినిమాను ఆపలేకపోయాయి. ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది అర్జున్‌ రెడ్డి. ఈ సినిమా ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్‌ అవుతోంది. 

ఇదంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? విజయ్‌ ప్రస్తుతం టాక్సీవాలా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతా2 ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఓ షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా స్పష్టంచేశారు. ఈ వీడియోలో విజయ్‌ ఇంట్లో ఓ సినిమా చూస్తుండగా...నలుగురు పిల్లలు వచ్చి విజయ్‌తో అర్జున్‌రెడ్డి సినిమాను చూడలేకపోయామంటూ...దానికి కొన్నికారణాలను కూడా కనుక్కున్నామంటూ... పిల్లలు వారికి తగ్గట్టుగా విజయ్‌ను  మారుస్తుంటారు.

అర్జున్‌ రెడ్డిలో వాడిన భాష, వేషం లాంటి వాటిని మార్చేసి...కొత్త స్క్రిప్టును ఓకే చేస్తారు ఆ నలుగురు పిల్లలు. అదే టాక్సీవాలా అని సింబాలిక్‌గా టాక్సీలో నలుగురు పిల్లలతో బయల్దేరుతారు. చివర్లో పిల్లలు దిగి వెళ్తుండగా... సీ యూ ఇన్‌ థియేటర్స్‌ అ‍ంటూ విజయ్‌ చెప‍్పడంతో వీడియో ముగుస్తుంది. సో... టాక్సీవాలా సినిమాను చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని విజయ్‌ హామి ఇచ్చినట్టే. డ్రీమ్‌ బిహెండ్‌ టాక్సీవాలా అంటూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)