వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అ..ఆ..’ తరువాత ‘ఇ..ఈ..’
Published on Tue, 10/31/2017 - 10:47
నైరా షా, నీరజ్ శ్యామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ‘ఇ..ఈ..’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రామ్ గణపతిరావు దర్శకుడు. లక్ష్మణరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశారు. కృష్ణ చేతన్ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియోను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ లాగే ఈ ‘ఇ..ఈ..’ కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
#
Tags