amp pages | Sakshi

జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్‌లో పేలుడు

Published on Wed, 06/05/2019 - 14:31

జేమ్స్ బాండ్ సినిమాలు అంటేనే భారీ ఎత్తున తెర‌కెక్కుతున్నాయి. క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌తో అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో ఒకింత రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కే ఈ సినిమా షూటింగ్‌ల‌లో అప‌శ్రుతులు దొర్ల‌డం ప‌రిపాటే. తాజాగా తెర‌కెక్కుతున్న జేమ్స్ బాండ్ 25వ సినిమా షూటింగ్‌లోనూ అప‌శ్రుతి చోటుచేసుకుంది. 

లండ‌న్ శివార్ల‌లోని పైన్‌వుడ్ స్టూడియోలో జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్‌లో పేలుడు చోటుచేసుకుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా పేలుడును ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ.. అది శ్రుతి మించ‌డంతో ఇక్క‌డ ఏర్పాటుచేసిన వేదిక ధ్వంస‌మైంది. ఒక వ్య‌క్తి గాయ‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్‌లో తెలియ‌జేసిన చిత్ర‌యూనిట్ అదృష్ట‌వశాత్తు త‌మ బృందంలోని ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని, వేదిక బ‌య‌ట ఉన్న క్రూ మెంబ‌ర్‌కు మాత్రం స్వ‌ల్ప గాయాలు అయ్యాయ‌ని వెల్ల‌డించింది. 

ఈ అనూహ్య పేలుడు చిత్ర నిర్మాణ బృందానికి మ‌రో ఎదురుదెబ్బేన‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. జ‌మైకాలో యాక్ష‌న్ సీన్లు తెర‌కెక్కిస్తుండ‌గా చిత్ర హీరో డానియెల్  క్రెయిగ్‌ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండు వారాల‌పాటు క్రెయిగ్ విశ్రాంతి తీసుకొని.. షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడైన డ్యానీ బోయ్లే క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో చిత్ర విడుద‌ల దాదాపు ఆరు నెల‌లు వాయిదాప‌డి.. అక్టోబ‌ర్ 2019 నుంచి ఏప్రిల్ 2020కి మారింది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌