పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫన్నీగా ఎఫ్2 టీజర్!
Published on Wed, 12/12/2018 - 18:59
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్’ రాజు‘ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వెంకటేష్ బర్త్‌డే(డిసెంబరు 13) కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఒక మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి మందు... పెళ్లికి తర్వాత.. పెళ్లాన్నిఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసు’ వంటి డైలాగ్స్ వింటుంటే ఎఫ్2.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ అని తెలుస్తోంది. కాగా తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags