amp pages | Sakshi

ప్రియురాలి చావుకొచ్చిన అభిమానం..!

Published on Sun, 04/07/2019 - 16:59

సాక్షి, న్యూ ఢిల్లీ: అభిమానం వెర్రిగంగలెత్తితే ఇలాగే ఉంటుందేమో.. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కనికరించనందుకు అతని ప్రేయసిని చంపుతానంటూ ఓ మహిళాభిమాని బెదిరింపులకు దిగింది. వరుణ్‌ ధావన్‌ని కలిసేందుకు అతని ఇంటిముందు చాలాసేపు ఓ అభిమాని వేచి చూసింది. ‘కళంక్‌’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న వరుణ్‌ ఇంటికి కాస్త ఆలస్యంగా రావడమే కాక.. అలిసిపోయి ఉన్నానని, కలవటం కుదరదని చెప్పాడు. ఇదేమీ పట్టించుకోని సదరు అభిమాని వరుణ్‌ని కలవాల్సిందేనని పట్టుబట్టింది. కుదరదని చెప్పటంతో వరుణ్‌ ప్రేయసి నటాషా దలాల్‌ను చంపుతానని వీరంగం సృష్టించింది. వరుణ్‌ ఇంటి వద్ద ఆమెను పంపించడానికి హీరో సిబ్బంది విశ్వ ప్రయత్నం చేసినా దాదాపు 45 నిమిషాలపాటు ఆమె రచ్చ చేయడంతో పోలీసులను పిలిపించక తప్పలేదు!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌