అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హల్చల్ చేస్తున్న పవర్‌స్టార్ లిటిల్ ప్రిన్స్
Published on Tue, 04/05/2016 - 13:05
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమార్తె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుకల్లో సందడి చేసిన ఈ చిన్నారి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పవన్, అన్నా లెజెనివా ల ముద్దుల తనయ 'పోలెనా' ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ అభిమాన హీరో లిటిల్ ప్రిన్స్ తాజా ఫోటోలతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించిన శ్రీజ- కళ్యాణ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా కొత్త కళను తీసుకొచ్చిందని అభిమానులు మురిసిపోయారు. మరోవైపు ఈ లిటిల్ ప్రిన్స్.. అల్లు అర్జున్ కొడుకు అయాన్, ఇతర మెగా ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటూ సందడి చేసింది.
#
Tags