amp pages | Sakshi

వెబ్‌సిరీస్‌ కోసం..

Published on Sat, 10/13/2018 - 06:01

బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమాఖురేషీ, సిద్ధార్థ్‌ (బొమ్మరిల్లు ఫేమ్‌)లకు జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. రజనీకాంత్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ సినిమాతో హ్యూమా తెలుగువారికీ సుపరిచితమే. ఈ ఢిల్లీ భామ తాజాగా సిద్ధార్థ్‌తో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. అయితే.. ఇది సినిమా కాదు. ఓ వెబ్‌ సిరీస్‌.

బాలీవుడ్‌ దర్శకురాలు దీపా మెహతా హిందీలో రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో వీరు నటించనున్నారని టాక్‌. దీపా మెహతా దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’ అనే చిత్రంలో సిద్ధార్థ్‌ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తెరకెక్కించనున్న వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు ఇటు సిద్ధార్థ్, అటు హ్యూమా పచ్చజెండా ఊపారట.  సిద్ధార్థ్‌ ప్రస్తుతం తమిళంలో ‘సైతాన్‌ కా బచ్చా’ సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని తమిళ సినిమాలకూ కమిట్‌ అయ్యారాయన. హ్యూమా కూడా కథలు వింటున్నారట.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)