రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంతో గర్విస్తున్నా: ఏంజెలినా
Published on Mon, 06/23/2014 - 00:08
అత్యాచార నిరోధక బృందం సభ్యురాలిగా ఉండటం నిజంగా గర్వకారణం అని ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి పేర్కొంది. ‘అత్యాచారం నుంచి కాపాడ్డం, బాధితులకు సాయం చేయడం యుద్ధం వంటిదే. అయితే కచ్చితంగా మేము మా లక్ష్యాల్ని సాధిస్తాం. ఐక్యరాజ్యసమితి తరఫున ‘శారీరక హింసా నిరోధక ఉద్యమం (పి.ఎస్.వి.ఐ)’లో పనిచేయడం పట్ల గర్విస్తున్నా అని తెలిపింది. ఓ కుటుంబంగా అందరం కలసి ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవడం ఎంతో తృప్తినిస్తోందంటోంది జోలి.
#
Tags