amp pages | Sakshi

బాలీవుడ్ అత్యంత సౌకర్యవంతం: నర్గీస్ ఫక్రీ

Published on Thu, 07/10/2014 - 14:36

ముంబై: హాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే తనకు అత్యంత సౌకర్యవంతంగా ఉందని హాట్ బేబీ నర్గీస్ ఫక్రీ స్పష్టం చేసింది. హాలీవుడ్ లో 'స్పై' చిత్రంతో వెండితెర ప్రవేశం చేసిన నర్గీస్.. బాలీవుడ్ లో నటించడమే తనకు బాగుందని తెలిపింది. 'నేను హాలీవుడ్ నుంచి వచ్చినా.. ఇక్కడ(బాలీవుడ్) లో చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇక బాలీవుడ్ కే ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి ఇందుకోసం ఎటువంటి ప్రణాళికలు రచించుకోలేదు.  సాధ్యమైనంతవరకూ వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని.. దానికి తగిన న్యాయం చేస్తానని' నర్గీస్ పేర్కొంది.

 

'సంగీతం, డ్యాన్స్ రెండూ తనకు అత్యంత ఇష్టమని తెలిపింది. బాలీవుడ్-హాలీవుడ్ రెండు చోట్లా నటించినా ఇక నుంచి ఇక్కడే ఎక్కువ దృష్టి పెడతానని నర్గీస్ పేర్కొంది. ఆ దేవుని ఆశీర్వాదం వల్లే  పెద్ద నటులతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇక్కడ భాషా పరంగా తనకు ఎటువంటి ఇబ్బందులేవని తెలిపింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌