amp pages | Sakshi

వైరల్‌.. వేదికపై డ్యాన్స్‌ చేసిన జాన్వి

Published on Tue, 03/10/2020 - 22:09

అందల తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ ఉన్న క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. ధడక్‌ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన జాన్వి.. తొలి సినిమాతోనే అభిమానుల మనసులు దోచుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జాన్వి.. ఇటీవల నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆభిమానుల కోరిక మేరకు డ్యాన్స్‌ చేశారు. ధడక్‌ చిత్రంలోని ‘జింగ్ జింగ్ జింగాత్’ సాంగ్‌కు ఆమె వేదికపై స్టెప్పులేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కొద్దిరోజుల కిందట ఓ పాత హిందీ పాటకు తను డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.  ఇటీవల విడుదలైన ‘ఘోస్ట్‌ స్టోరిస్‌’లో జాన్వి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)