amp pages | Sakshi

సినిమా జీవితానికి దూరం కావడానికి రెడీ..

Published on Tue, 06/05/2018 - 08:13

తమిళసినిమా: కుటుంబం కోసం ఎందాకైనా రెడీ అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. దక్షిణాదిలో అగ్రనాయకిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీకిప్పుడు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌అగర్వాల్‌కు ఇప్పుడు ప్యారీస్‌ ప్యారీస్‌ చిత్రం మాత్రమే చేతిలో ఉంది. టాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరోల చిత్రాలేవీ లేవు. దీంతో పెళ్లికి సిద్ధం అవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే కాజల్‌ మైండ్‌ సెట్‌ మారినట్లు ఆమె మాటల ద్వారా అనిపిస్తోంది. ఇంతకీ కాజల్‌అగర్వాల్‌ ఏమంటుందో చూద్దాం. డబ్బు పోయినా  సంపాదించుకోవచ్చు. ఉద్యోగం పోతే మళ్లీ దొరుకుతుంది. అయితే కుటుంబ సంబంధాలను ఒక్కసారి కోల్పోతే మళ్లీ పొందడం కష్టం.

నిజ జీవితంలో నేను భావోద్వేగాలకు లోనవుతాను. కుటుంబ సభ్యులతో ఎలా నడుచుకోవాలి. ఎలా గౌరవించాలి అన్నది నాకు అనుభవం. కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. సినిమా జీవితానికి దూరం కావడానికి రెడీ. నేటి తరం జీవితాల్లో  వేగం పెరిగింది. కుటుంబ అనుబంధాల గురించి తెలిసినా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. అందుకు కారణాల గురించి ఆలోచించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఎందుకు విడిపోయాం అన్న విషయం గురించి కొంచెం ఆలోచిస్తే, ఇంత చిన్న విషయం గురించా విడిపోయామా అని అనిపిస్తుంది. మళ్లీ కలుసుకుంటాం. డబ్బు కంటే మనుషులు ముఖ్యం. వారిని గౌరవించండి అని అంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. ఇంతకీ సడన్‌గా ఇలా అనుబంధాల గురించి ఉపోద్ఘాతం ఏమిటీ? ఈ అమ్మడి మాటల్లో గూడార్ధం ఏమై ఉంటుందీ? అని అలోచన్లో పడ్డారా? అయితే ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)