ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పట్లో ఇంతే..
Published on Wed, 02/21/2018 - 12:48
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కాజోల్ సోషల్ మీడియాలో తరచూ పోస్ట్‌లు, ఫోటోలతో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమె 1990ల నాటి ఫోటోను పోస్ట్ చేసి అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చారు. ఫోటోతో పాటు అప్పటి ఫోన్లు ఇంత పెద్దగా ఉండేవని..షూస్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయని, వాటిని ఇప్పుడు తాను మిస్ అవుతున్నానని రాసుకొచ్చారు.
ఈ ఫోటోలో కాజోల్ లెమన్ కలర్ డ్రెస్ ధరించి, భారీ సైజ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌తో కనిపించారు. ఈ ఫోటోను చూసిన అభిమానులంతా 1990ల్లో అలరించిన బాజీగర్ రోజుల్లోకి వెళ్లామని చెబుతున్నారు. ఇక కాజోల్ త్వరలో ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటిస్తారు. ఆనంద్ గాంధీ గుజరాతీ నాటకం బేటా కగ్డో ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.
#
Tags