amp pages | Sakshi

అల్లుడు దుమ్ము లేపేస్తున్నాడు!

Published on Mon, 06/25/2018 - 18:08

చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అ​య్యారు. మెగాస్టార్‌ చిరంజీవీ సూపర్‌ హిట్‌ మూవీ ‘విజేత’ను టైటిల్‌గా పెట్టుకుని వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుగతూ ఉన్నాయి. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్‌లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు విజేత టీమ్‌. 

నిన్న విడుదల చేసిన ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియా, యూ ట్యూబ్‌లో టాప్‌ ట్రెండ్‌లో నడుస్తోంది. సినిమాకు డైలాగ్‌లు, మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ ప్లస్‌ అయ్యేలా ఉన్నాయి. ఎలాగో మెగా అభిమానుల సపోర్ట్‌ ఉంది కాబట్టి, సినిమా విడుదలయ్యాక పాజిటివ్‌టాక్‌ వచ్చి మొదటి సినిమానే సూపర్‌ హిట్‌ అయితే ఇక కళ్యాణ్‌ దేవ్‌ కెరీర్‌కు ఏ అడ్డు ఉండదు. హర్షవర్దన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని సమకూర్చగా, రాకేశ్‌ శశి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వారాహి చలన చిత్రంపై నిర్మించిన ఈ సినిమా జులై​ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)