amp pages | Sakshi

బాబాయ్‌ వాళ్ల నాన్నలా, నేను మా నాన్నలా : కళ్యాణ్‌ రామ్‌

Published on Thu, 10/11/2018 - 18:44

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథను రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు)గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజుకో వార్త బయటకు వదులుతూ నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నారు చిత్రబృందం. 

తాజాగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన లుక్‌ను రిలీజ్‌ చేస్తూ... ‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో  బాలుడిలా నటించాను.  మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)