amp pages | Sakshi

పీకే రీమేక్ లో కమల్ హాసన్?

Published on Mon, 02/09/2015 - 12:50

 చెన్నై: కమలహాసన్ అద్భుతమైన నటుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. విలక్షణమైన నటనతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న కమల్.. వైవిధ్యభరితమైన పీకే రీమేక్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈమధ్యనే బాలీవుడ్ లో తెరెకెక్కి సంచలన విజయాన్ని నమోదు చేసిన పీకే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాణం సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. 

 

ఇందులో భాగంగానే కమల్ హాసన్ ను ఆ సంస్థ సంప్రదించినట్లు.. అందుకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర దర్శకుడు కమల్ ను పిలిచే చర్చించారని..  త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతున్నట్లు తెలుస్తోంది.

#

Tags

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)