amp pages | Sakshi

గన్ను వదిలి.. నారు పట్టాడు

Published on Sun, 02/25/2018 - 01:31

ఖాకీ వేసుకొని దొంగల్ని ఏరిపారేసిన కార్తీ పంచె కట్టుకొని కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. తుపాకీ పట్టుకొని గూండాల శరీరాన్ని తూట్లు పొడిచేసిన కార్తీ ఇప్పుడు నారు మాగాణిలో నాట్లు వేస్తున్నారు. ఏం చెబుతున్నామో అర్థం కావడం లేదా?  కార్తీ నటించిన లాస్ట్‌ సినిమా ‘ధీరన్‌ అధిగారం ఒండ్రు’ తెలుగులో ‘ఖాకీ’ సినిమా పేరుతో రిలీజైన విషయం తెలిసిందే.

అందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కార్తీ నటిస్తున్న కొత్త సినిమా ‘కడైకుట్టి సింగం’ తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్‌ కానుంది. ఇందులో  ఆయన ఓ పల్లెటూరి రైతు పాత్రలో కనిపిస్తారు. కార్తీ సోదరుడు సూర్య తన సొంత బ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్మెంట్‌ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సయేషా కథానాయిక. డి.ఇమ్మాన్‌ సంగీత దర్శకుడు. ఏప్రిల్‌ 13న ఈ సినిమా విడుదల కానుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)