బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వదినా మరిది కాదు.. అక్కా తమ్ముడు
Published on Mon, 04/15/2019 - 00:06
కార్తీ, జ్యోతిక వరుసకు వదినా, మరిది. అంటే సూర్యకు తమ్ముడు. కానీ జ్యోతికకు తమ్ముడిగా మారనున్నారట కార్తీ. మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తమిళంలో ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం అక్క, తమ్ముడు పాత్రల కోసం జ్యోతిక, కార్తీలను ఒప్పించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే కథ అని సమాచారం. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు జ్యోతిక, కార్తీ. వాళ్ల కమిట్మెంట్స్ పూర్తికాగానే జూన్‌లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారట. ఇందులో మిగతా నటీనటులు ఎవరో ఇంకా తెలియదు. కార్తీ, జ్యోతిక ఇద్దరూ తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే కాబట్టి డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.
#
Tags