amp pages | Sakshi

'శైలజ'కు గోల్డెన్ ఛాన్స్

Published on Mon, 10/17/2016 - 13:53

చెన్నై: 'నేను శైలజ' ఫేం కీర్తి సురేశ్ పుట్టినరోజు నాడు గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. అగ్రహీరో సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. విలక్షణ నటుడు సూర్యతో ప్రాజెక్టు ఓకే చేసింది. విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ థిల్లర్ 'తానా సేర్న్‌ద కూటం' సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాతలు వెల్లడించారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నారు.

ఇటీవల విడుదలైన 'రెమో' సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా కీర్తి నటించింది. విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా 'భైరవ', తెలుగులో 'నేను లోకల్' సినిమాలో నాని సరసన ఆమె నటిస్తోంది. రామ్, కీర్తి జంటగా నటించిన 'నేను శైలజ' సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)